మహీంద్రా స్ట్రా రీపర్

మహీంద్రా వారి ధర్తి మిత్ర స్ట్రా రీపర్ గడ్డిని కత్తిరించడంలో మరియు శుభ్రపరచడంలో అద్భుతమైన మరియు సమర్థవంతమైన పనితీరును కనబరుస్తుంది. ఇది అద్భుతమైన పరికరం మాత్రమే కాదు, ఆపరేట్ చేయడానికి మరియు మైంటైన్ చేయడానికి కూడా సులభమైనది.

మహీంద్రావారి ధర్తి మిత్ర స్ట్రా రీపర్ డబుల్ బ్లోవర్, హెవీ డ్యూటీ గేర్, ట్విన్ ట్యాంపర్డ్ బ్లేడ్స్, సేఫ్టీ గార్డ్స్ మరియు ఒక సంవత్సరం వ్యారంటీ వంటి ఫీచర్లతో వస్తుంది.

స్పెసిఫికేషన్లు

స్పెసిఫికేషన్ గురించి మరింత తెలుసుకోండి

మహీంద్రా స్ట్రా రీపర్

మెషీన్పరిమాణం 145 సెం.మీ (57 అంగుళాలు)పరిమాణం 155 సెం.మీ (61 అంగుళాలు)

ఛేస్సిస్ (మిమీ)
1574.81676.4
గేర్ బాక్సు హెవీ డ్యూటీ హెవీ డ్యూటీ 
బాస్కెట్   
పొడవు  (mm]1435.11536
వ్యాసం (mm)850.9901.7
బ్లేడ్ [సంఖ్య]3739
థ్రెషర్  డ్రమ్  

పొడవు (మిమీ]
1422.41422.4
వ్యాసం (మిమీ)781.05781.05
బ్లేడ్ [సంఖ్య]288320

బ్లోవర్
  
రకండబుల్ బ్లోవర్డబుల్ బ్లోవర్
వెడల్పు (mm)260.35260.35
వ్యాసం (మిమీ)560660
బ్లోవర్ ఫ్యాన్ డయామీటర్ (mm)509.6609.6
గైడ్ డ్రమ్  

పొడవు (మిమీ)
1422.41524
వ్యాసం (మిమీ)381381
కట్టర్ బార్  
రీల్ పొడవు (మిమీ)2057.42209
రీల్ వ్యాసం (మిమీ)406.44064
బ్లేడ్ (సంఖ్య)2830
వేళ్లు (సంఖ్య)1415
బరువు (కిలోలు)18001870
కట్టింగ్ కెపాసిటీ (kg/h)27002900